మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Narasimha Mantra Raja Pada Stotram – శ్రీ నృసింహ మంత్రరాజపద స్తోత్రం
పార్వత్యువాచ |
మంత్రాణాం పరమం మంత్రం గుహ్యానాం గుహ్యమేవ చ |
బ్రూహి మే నారసింహస్య తత్త్వం మంత్రస్య దుర్లభమ్ ||
శంకర ఉవాచ |
వృత్తోత్ఫుల్లవిశాలాక్షం విపక్షక్షయదీక్షితమ్ |
నినాదత్రస్తవిశ్వాండం విష్ణుముగ్రం నమామ్యహమ్ || 1 ||
సర్వైరవధ్యతాం ప్రాప్తం సబలౌఘం దితేః సుతమ్ |
నఖాగ్రైః శకలీచక్రే యస్తం వీరం నమామ్యహమ్ || 2 ||
పదావష్టబ్ధపాతాళం మూర్ధాఽఽవిష్టత్రివిష్టపమ్ |
భుజప్రవిష్టాష్టదిశం మహావిష్ణుం నమామ్యహమ్ || 3 ||
జ్యోతీంష్యర్కేందునక్షత్రజ్వలనాదీన్యనుక్రమాత్ |
జ్వలంతి తేజసా యస్య తం జ్వలంతం నమామ్యహమ్ || 4 ||
సర్వేంద్రియైరపి వినా సర్వం సర్వత్ర సర్వదా |
యో జానాతి నమామ్యాద్యం తమహం సర్వతోముఖమ్ || 5 ||
నరవత్ సింహవచ్చైవ యస్య రూపం మహాత్మనః |
మహాసటం మహాదంష్ట్రం తం నృసింహం నమామ్యహమ్ || 6 ||
యన్నామస్మరణాద్భీతాః భూతవేతాళరాక్షసాః |
రోగాద్యాశ్చ ప్రణశ్యంతి భీషణం తం నమామ్యహమ్ || 7 ||
సర్వేఽపి యం సమాశ్రిత్య సకలం భద్రమశ్నుతే |
శ్రియా చ భద్రయా జుష్టో యస్తం భద్రం నమామ్యహమ్ || 8 ||
సాక్షాత్ స్వకాలే సంప్రాప్తం మృత్యుం శత్రుగణాన్వితమ్ |
భక్తానాం నాశయేద్యస్తు మృత్యుమృత్యుం నమామ్యహమ్ || 9 ||
నమస్కారాత్మకం యస్మై విధాయాత్మనివేదనమ్ |
త్యక్తదుఃఖోఽఖిలాన్ కామానశ్నంతం తం నమామ్యహమ్ || 10 ||
దాసభూతాః స్వతః సర్వే హ్యాత్మానః పరమాత్మనః |
అతోఽహమపి తే దాసః ఇతి మత్వా నమామ్యహమ్ || 11 ||
శంకరేణాదరాత్ ప్రోక్తం పదానాం తత్త్వముత్తమమ్ |
త్రిసంధ్యం యః పఠేత్తస్య శ్రీవిద్యాఽఽయుశ్చ వర్ధతే || 12 ||
ఇతి శ్రీశంకరకృత శ్రీ నృసింహ మంత్రరాజపద స్తోత్రమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.